- 2019-2024 విద్వంసం
- నా లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో
- ఆడబిడ్డల్ని అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి
నా జీవితంలో నేనెప్పుడూ కన్నీళ్లు పెట్టలేదు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానానికి కుంగిపోయాను అని ఆయన చెప్పాడు. అంతే కాకుండా ఆయన జీవితంలో కన్నీళ్లు ఎప్పుడు పెట్టుకోలేదని చంద్రబాబు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
నా జీవితంలో నేనెప్పుడూ కన్నీళ్లు పెట్టలేదు
2019-2024 విద్వంసం. మాములు విద్వంసం కాదు. నా జీవితంలో నేనెప్పుడూ కళ్ళ నీళ్లు పెట్టుకోలేదు. ఆరోజు అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నా లాంటి వాడు కుంగిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే, నా లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో, ఆడబిడ్డల్ని అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అని నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.
