Nara Lokesh : బొత్సకి వాకౌట్ అంటే ఫ్యాషన్ అనుకుంటా.. టీ తాగుతారు మళ్ళీ లోపలికి వస్తారు

బొత్సకి వాకౌట్ అంటే ఫ్యాషన్ అనుకుంటా : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. శాసనమండలిలో విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ గారు వైసీపీ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే బొత్స సత్యనారాయణ గారికి వాకౌట్ చేయడం ఫ్యాషన్ అనుకుంటా ప్రతిదానికి వెళ్ళిపోతారు అని నారా లోకేష్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

బొత్సకి వాకౌట్ అంటే ఫ్యాషన్ అనుకుంటా

తలుపు మీ ముందు ఉంది వెనకాల కాదు వాకౌట్ చేయండి వాస్తవాలు తెలుసుకోవాలి. నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది. అబద్దం అనేది తియ్యగా ఉంటుంది. అబద్దాలు చెప్పి బయటికి పోతున్నారు. 4 వేల కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. వైసిపి వాళ్ళు ప్రతిదాని పైన వాకౌట్ చేస్తారు. ఈ తలుపు నుంచి వెళ్తారు. టీ తాగుతారు అదే తలుపు నుంచి లోపలికి వస్తారు. వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయటం పారిపోవటం. అని నారా లోకేష్ గారు పేర్కొన్నారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment