Tatiparthi Chandrasekhar : టిడిపి అంటే తెలుగు దొంగల పార్టీ

  • టి అంటే తప్పుగా, డి అంటే దాడులుగా, పి అంటే పాపాలుగా మార్చారు
  • దేవుడి యొక్క ప్రతిష్టలు కూడా దెబ్బ తీసి పాపాన్ని మూట కట్టుకున్నారు

టిడిపి అంటే తెలుగు దొంగల పార్టీ : తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే టి. చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అని అదేవిధంగా తిరుమల దేవుని యొక్క ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

టిడిపి అంటే తెలుగు దొంగల పార్టీ

తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అర్థాన్నే మార్చేశారు. తెలుగు దొంగలు పార్టీగా మార్చారు. టి అంటే తప్పుగా, డి అంటే దాడులుగా, పి అంటే పాపాలుగా మార్చారు. దేవ దేవుళ్ళ ప్రతిష్టని కూడా దెబ్బ తీసే విధంగా ఈ దేశంలోనే అత్యంత ఉన్నతమైన అత్యంత శక్తివంతమైన దేవ దేవుడి యొక్క ప్రతిష్టలు కూడా దెబ్బ తీసి పాపాన్ని మూట కట్టుకున్నారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment