Yerram Swarnalatha Reddy : నేనే ఆంజనేయ స్వామి అంటున్న జగన్.. వైవీ సుబ్బారెడ్డి వైఫ్ షాకింగ్ కామెంట్స్

నేనే ఆంజనేయ స్వామి అంటున్న జగన్ : మాజీ సీఎం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే చిన్నప్పుడు జగన్ నేనే ఆంజనేయస్వామి అనేవాడంట అని స్వర్ణలత గారు పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

నేనే ఆంజనేయ స్వామి అంటున్న జగన్

స్వర్ణలత రెడ్డి గారు స్వయాన వైఎస్ విజయమ్మ సొంత చెల్లెలు. స్వర్ణలత రెడ్డి గారు చినజీయర్ స్వామితో జగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. అది కూడా జగనన్న బాల్యంలో ఎలా ఉండేవాడో అని, చిన్నప్పుడు నేనే ఆంజనేయ స్వామి అని అనేవాడంట జగన్. అంతే కాకుండా రోజు రాత్రుళ్ళు విజయమ్మ రామాయణం మహాభారతం కథలు చెప్పేది అంట ఆ కథలు వింటూనే జగన్ నిద్రపోయేవాడంట.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

జగన్ అబద్దం ఆడాడు. చెడ్డ అలవాట్లు లేవు. అన్ని మంచి అలవాట్లతోనే వాళ్ళ అమ్మ విజయమ్మ జగన్ ని పెంచింది అని స్వర్ణలత రెడ్డి గారు పేర్కొన్నారు. పెద్దయ్యాక వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి అలా అయ్యారని వై.వి.సుబ్బారెడ్డి గారు తెలిపారు.

Leave a Comment