Andhrapradesh : ఒకరంటే ఒకరికి ఎంత గౌరవమో.. వీడియో నెట్టింట వైరల్

ఒకరంటే ఒకరికి ఎంత గౌరవమో : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకరంటే ఒకరికి ఎంత గౌరవమో, తాజాగా మంత్రులు కార్యదర్శుల సమావేశం అమరావతిలో జరిగింది. ఆ సమావేశాల్లో ఒక అరుదైన దృశ్యం కెమెరా కళ్ళకు చిక్కింది. ఆ దృశ్యమే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు గారికి కలయిక. ఇక వీడియో సోషల్ మీడియాలో కూటమిని అభిమానించే వారందరూ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

ఒకరంటే ఒకరికి ఎంత గౌరవమో

అమరావతిలో జరిగిన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే అందరు నిల్చున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారికి నమస్కారం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒకరంటే ఒకరికి ఎంత గౌరవమో చుడండి అని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ముచ్చటేస్తుందని అభిమానించే ప్రతిఒక్కరు ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment