KTR : ఎనుముల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల్ రెడ్డి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల్ రెడ్డి అని కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల్ రెడ్డి

తెలంగాణాలో రాజకీయాలు ఎలాగున్నాయంటే నువ్వు రెండు తిడితే నేను పది తిడితా అనే దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్న నాయకులు అందరు పార్టీలకు అతీతంగా అందరు బూతుల నాయకులే, ఎవ్వరు తక్కువ కాదు. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు సరిపోయారు. బూతులలో నువ్వా నేనా అంటూ తిట్టుకునే ఉంటారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆ బూతులు కేటీఆర్ మాటల్లోనే తెలుసుకుందాం.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

కేటీఆర్ మాట్లాడుతూ… ఎనుముల రేవంత్ రెడ్డి కాదు తొండల్ రెడ్డి. రైతుబంధు అడిగామంటే లాగులో తొండల్ వదులుతా అంటాడు. 2500 ఇస్తా అన్నావ్ ఏమైంది అంటే నీ పేగులు తీసుకోని మెడలో వేసుకుంటా అంటాడు. తొండల్ రెడ్డి కథ ఎట్లుండాది అంటే వెనుకటికి మొహం బాగాలేక అద్దం పగులకొట్టిండు అంటా. రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని నడిపే చేతనైతే లేదు.

Leave a Comment