KTR : వచ్చే ఎన్నికల్లో గెలిస్తే నీకు ఉంటాదిరా పొట్టోడా.. రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే నీకు ఉంటాదిరా పొట్టోడా : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు. విమర్శలు అన్న మాట చిన్న పదం అవుతుంది. రేవంత్ రెడ్డి పైన బూతులతో రెచ్చిపోయిన కేటీఆర్. కెసిఆర్ ని తిట్టేటోడివా పొట్టోడా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ చెడుగుడు ఆడుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా గెలిస్తే నీకు ఉంటాదిరా పొట్టోడా అని రేవంత్ రెడ్డికిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడటం జరిగింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే నీకు ఉంటాదిరా పొట్టోడా

కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ఏం పీకలేడు. పొట్టోడికి మాత్రం ఒక్కటే చెప్తున్న నేను, ఎందరు దేవుళ్ళు ఉన్నారో అందరి దేవుళ్లను మొక్కుకో గులాబీ జెండా గెలిచిందా నీకు ఉంటాదిరా పొట్టోడా. కెసిఆర్ ని ఎటువంటి మాటలు మాట్లాడతావ్. ఎవడ్రా నువ్వు నాకు తెలియక అడుగుతా కెసిఆర్ తెలంగాణ తెచ్చినాడు ఎక్కడ ఉన్నాడు ఈ పొట్టోడు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

చంద్రబాబు సంచులు మోసుకునేటోడు ఈ పొట్టోడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నాకొడుకు ఇయ్యాల కెసిఆర్ ని తిడుతున్నాడు. ఒక్కసారి నక్క మాటలు దొంగ మాటలకు మోసపోయి ఈ హౌలే గాళ్ళకి అవకాశం ఇస్తే ఇట్లనే ఉంటాది. అని కేటీఆర్ గారు పేర్కొన్నారు.

Leave a Comment