- పవన్ కళ్యాణ్ గొడ్డు మాంసం తింటాడు
- పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్న అంటాడు
- మళ్ళీ సనాతని అంటాడు
- చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి షూస్ వేసుకొని పూజ చేస్తారు
- భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగరు
పవన్ కళ్యాణ్ గొడ్డు మాంసం తింటాడు : మాజీ మంత్రి వైసిపి పార్టీ నాయకురాలు రోజా సెల్వమణి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గొడ్డు మాంసం తింటాడు రోజా గారు ఆరోపణలు చేశారు. రోజా గారు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ గొడ్డు మాంసం తింటాడు
మాజీ మంత్రి రోజా అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి అంబటి నివాసానికి వెళ్లారు. అంబటి ఫ్యామిలీని పరామర్శించి అనంతరం రోజా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు చేసింది రోజా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్న అంటాడు. గొడ్డు మాంసం తింటాడు. మళ్ళీ సనాతని అంటాడు. అని రోజా గారు పేర్కొన్నారు.
అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రోజా ఆరోపణలు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి షూస్ వేసుకొని పూజ చేస్తారు. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఏరోజైనా దేవుణ్ణి గౌరవించారా, నిజంగా దేవుని మీద భక్తి భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగరు. అని రోజా గారు అన్నారు.
