YSRCP Karyakartha : కార్యకర్తలు అంటే అంత చులకన.. కార్యకర్తలు అంటే అసహ్యం ఎందుకు జగన్

కార్యకర్తలు అంటే అంత చులకన : మాజీ సీఎం వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. జగన్ పర్యటనకు వస్తున్నారంటే వేలాది మంది జనాలు తరలి వస్తారు. జగన్ అంటే అంత క్రేజ్ జనాలకు, అటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కార్యకర్తల పట్ల తీరు సరిగా లేదని, కార్యకర్తలు జగన్ ని ముట్టుకోవడానికి దగ్గరికి వస్తుంటే ఆయన వాళ్ళని దూరంగానే వద్దు అంటున్నారు. ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కార్యకర్తలు అంటే అంత చులకన

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి వైసిపి నాయకుడు జోగి రమేష్ ని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది. జగన్ జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న దారిలో వైసిపి కార్యకర్తలు కొందరు జగన్ దగ్గరికి వెళ్లి ఆయన షేక్ హ్యాండ్ కోసం చేతులు చాచారు. జగన్ ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపట్ల జగన్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగన్ కి కార్యకర్తలు అంటే అంత చులకన అనే వాదన సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కార్యకర్తలను ముట్టుకోవడానికి అసహ్యం ఎందుకు జగన్ అని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment