Chandrababu : నెయ్యిలో బాత్రూమ్ లో వాడే కెమికల్స్.. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగింది

నెయ్యిలో బాత్రూమ్ లో వాడే కెమికల్స్ : సీఎం నారా చంద్రబాబునాయుడు గారు తిరుమల లడ్డు మరియు శ్రీశైలం ప్రసాదం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్ లో క్లీన్ చేసే కెమికల్స్ కలిపారనే వార్త పేపర్ లో చదువుతుంటే బాధేస్తుందని చంద్రబాబు గారు పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీశైలంలోనూ కల్తీ జరిగిందని చంద్రబాబు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

నెయ్యిలో బాత్రూమ్ లో వాడే కెమికల్స్

5 సంవత్సరాలు కల్తీ నెయ్యి బాధేస్తుంది. అలాంటి నెయ్యి తీసుకొచ్చారు. కెమికల్స్ తో తయారుచేశారు. పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్ రూమ్ లో వేసి క్లీన్ చేసే కెమికల్స్ ని నెయ్యిలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చాయని చెప్తున్నాయి.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని, కెమికల్స్ రెండు ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేట్. అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేట్ అది కూడా కలిపారని NDDB రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అని నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.

Leave a Comment