Chandrababu : టిటిడి లో అన్య మతస్థులు ఉండటానికి వీల్లేదు

టిటిడి లో అన్య మతస్థులు ఉండటానికి వీల్లేదు : ఎన్డీఏ నేతలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని పెట్టడం జరిగింది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

టిటిడి లో అన్య మతస్థులు ఉండటానికి వీల్లేదు

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… నిస్సహాయుడు అనుకున్నారా వెంకటేశ్వర స్వామి. నమ్మకాలు లేవా, నమ్మకాన్ని ఒమ్ము చేయడానికి నమ్మకాన్ని దెబ్బ తీయడానికి ఎవరండీ మీరు ఎదురు దాడి చేస్తారా మీరు ఎవడిచ్చాడు ఈ దైర్యం నేను ఒక మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడుదాం. అదేవిధంగా హిందూ ధర్మం యొక్క పవిత్రతను కాపాడుదాం. టీటీడీ లో కూడా అన్య‌మ‌త‌స్తులు ఉండటానికి వీల్లేదని నేను చెప్పాను.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

మీరు ఏడు కొండల్ని రెండు కొండలు అంటే కాదు ఇది తప్పు అని చెప్పిన తర్వాత దేవుని మొక్కుకున్న, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటా అని చెప్పి తిరుపతి నుంచి ఏడు కొండలు కి పాదయాత్ర చేసి దర్శనం చేసుకొని క్షమించమని దేవుడ్ని కోరుకున్నాను. మీరు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్పాను.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment