Adinarayana Reddy : నారా లోకేష్ సీఎం.. కూటమి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

నారా లోకేష్ సీఎం : జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటి విద్య శాఖల మంత్రి నారా లోకేష్ గారి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ సీఎంగా స్వాగతిస్తామంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

నారా లోకేష్ సీఎం.. కూటమి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ… నారా లోకేశ్ నేను ఇద్దరం కలిసి పంచాయతీరాజ్ మంత్రిగా పని చేసేది దగ్గరుండి చూశాను. ఇప్పుడు ఐటీ మంత్రిగా ప్రెస్ ఎడ్యుకేషన్ లో పాలసీ చేసిన మంత్రిగా ఆయన ఐటీలో ఎన్నో గూగుల్ సర్వీస్ గాని కాగ్నిజెంట్ గాని ఎన్నో పరిశ్రమలు తెచ్చిన వ్యక్తిగా వాళ్ళ నాన్న అనుభవం తెచ్చుకున్న వ్యక్తిగా వాళ్ళ తాతను కూడా గమనించిన వ్యక్తిగా వాళ్ళ మేనమామ బాలకృష్ణను వ్యక్తిగతంగా గమనించిన తర్వాత అది వాళ్ళ ఇంటర్నల్ గా సీఎం గారు స్వయంగా ప్రపోజల్ చేస్తే మేము మోస్ట్ వెల్కమ్ అది మా పార్టీ కూడా మేము వెల్కమ్ అంటాం.

నారా లోకేష్ సీఎం
నారా లోకేష్ సీఎం Image Source : X / Lokesh Nara

యాంకర్ : సీఎం క్యాపబిలిటీ లోకేష్ కి ఉందంటారా.. కూటమి నుంచి కూడా యక్సెప్టెన్స్ ఉంటదా?

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ఆదినారాయణ రెడ్డి : మేము కూటమి మేమంతా ఒకటే కూటమి కూడిక మరింత బలంగా ఉంటాది అది చంద్రబాబు నాయుడు గారు పెట్టే ప్రపోజల్ అయినప్పుడు మేము మోస్ట్ వెల్కమ్ అంటాం కూడా అది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఇద్దరి కోరిక అయినప్పుడు మేము మరింత పాలన జరగాలి. మాకేమి అందరూ ఒకటే కుటుంబం అంతా ఒకటే. కూటమి అంతా ఒకటే మా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సంబధించే వ్యక్తే కారణం కూటమి ఇది అందరి సభ్యుల యొక్క కోరిక ఇది ప్రజల కోరిక ఇది మంచిదే.

చంద్రబాబు గారు కూడా 45 సంవత్సరాల వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు

లోకేష్ పాదయాత్ర అనుభవం కూడా ఉంది వయసు వచ్చింది ఇదే 45 సంవత్సరాల వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజులో 1995 లో అంటే 31 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అలాగే లోకేష్ గారు కూడా అవుతారని ఆదినారాయణ రెడ్డి గారు తెలిపారు.

నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి

యాంకర్ : నెక్స్ట్ టైం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒకవేళ వస్తే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా మళ్ల మీరు? రప్ప రప్ప అంటున్నారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

ఆదినారాయణ రెడ్డి : అజ్ఞాతం అనేది నాకు తెలియని వ్యవహారం. అతను వస్తాడు అనేది జగన్ అజ్ఞానం. రప్ప రప్ప అనేది ఇక్కడ ఏమి సినిమా కాదు డైలాగులు కాదు ఇక్కడ మేము కూడా పెరోసియస్ గా ఉన్నాం. కమిడియన్ చెప్పినట్లు ఉంది జగన్ యొక్క అజ్ఞానమైన సీఎం పోస్ట్ అంటే ఇది కూటమి ప్రభుత్వం బలంగా ఉంది.

Leave a Comment