సూపర్ 6 మోసం చేశావని ఫ్లెక్సీలు కడితే : మాజీ సీఎం వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం జరిగింది. అక్కడ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి జగన్ పరామర్శించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ మోసం చేసావని ఫ్లెక్సీలు కడితే ఒప్పుకుంటావా చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
సూపర్ 6 మోసం చేశావని ఫ్లెక్సీలు కడితే
చంద్రబాబు సూపర్ సిక్స్ అని ఎన్నికలు అప్పుడు మోసం చేశావ్. ఎన్నికలు అయిపోయాక మోసం చేశావ్ అని చెప్తే ఒప్పుకుంటావా చంద్రబాబు అని అడుగుతా ఉన్న అబద్దాలు చెప్తూ వక్రీకరిస్తూ అన్యాయాలు చేస్తున్న ఈ వ్యక్తి మీద ఇలాంటివే ఇంకా ఎన్నైనా చేసి ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు.
