Nara Lokesh : వైసిపి వాళ్ళు ఇంటర్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదు.. మధ్యాహ్న భోజన పథకం తీసేశారు

వైసిపి వాళ్ళు ఇంటర్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదు : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. శాసనమండలిలో విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ గారు వైసీపీ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పైన తీవ్ర వ్యాక్యాక్యాలు చేశారు. అదేంటంటే ఇంటర్ పిల్లలకు పుస్తకాలూ ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం కూడా వైసిపి వాళ్ళు తెలిసేశారని నారా లోకేష్ గారు శాసనమండలి సాక్షిగా పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

వైసిపి వాళ్ళు ఇంటర్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదు

70 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు. అది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. వైసిపి వాళ్ళు ఉన్న ఐదేళ్ల అధికారంలో ఇంటర్ చదువుతున్న పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదు. బాగ్స్ ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన పథకం వైసీపీ వాళ్ళు రద్దు చేసి పోయారు. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

మధ్యాహ్నం భోజన పథకం మేము అమలు చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకు మేము పుస్తకాలు అందిస్తున్నాం.ఇంటర్ పిల్లలకు సెపెరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి , ప్రైవేట్ రంగంతో దీటుగా పోటీ పడాలని లక్ష్యంతో మేము ఉన్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 12 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అయ్యారు. అని నారా లోకేష్ గారు పేర్కొన్నారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment