Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆర్ధిక బడ్జెట్ 2026-27 హోం మంత్రి వంగలపూడి అనిత గారు ప్రసంగించారు. అందులో భాగంగానే పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు అందచేయనున్నారని, అంతేకాకుండా ప్రతిజిల్లాలోను ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. అని వంగలపూడి అనిత గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు

గత వైసిపి పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

మంచివారు భయపడనప్పుడు చెడుశక్తులు బలహీనమవుతాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోను పండుగ సమయంలోను అత్యవసరాలు విపత్తులు ప్రజా కార్యక్రమాల సమయంలోను వ్యక్తిగత అవసరాలు పక్కన పెట్టి రాత్రి పగలు కర్తవ్యం నిర్వహించేది మన పోలీస్ దళమే. పోలీస్ వారి సేవాభావం త్యాగస్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది. అని వంగలపూడి అనిత గారు పేర్కొన్నారు.

Leave a Comment