Nara Lokesh : పరిశ్రమలు రాకూడదు అని లక్ష్యంగా పెట్టుకున్న వైసిపి

పరిశ్రమలు రాకూడదు అని లక్ష్యంగా పెట్టుకున్న వైసిపి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనమండలి సమావేశాల్లో కూటమి మరియు వైసిపి ఎమ్మెల్సీ లతో పాటు కొందరు కూటమి మంత్రులు కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అని లక్ష్యంగా పెట్టుకున్న వైసిపి పార్టీ అని ఐటి విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

పరిశ్రమలు రాకూడదు అని లక్ష్యంగా పెట్టుకున్న వైసిపి

ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ. ఉన్న పరిశ్రమలు తరిమేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్న టీసీఎస్ కి కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వటం తప్ప, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అంటే పక్క రాష్ట్రాలతో పోటీపడాలి. విశాఖపట్నంలో ఐటి ఎకో సిస్టం లేదు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు ఒక్క కంపెనీ పట్టుకు వచ్చారా వైజాగ్ కి, ఇన్ని మాటలు మాట్లాడతారు. మేము 18 నెలల్లోనే పట్టుకొచ్చాం. ఐటి కంపెనీలు వచ్చాయి. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవెలపర్స్ ని తీసుకోని వస్తున్నాం. ఎకో సిస్టం లో హోటల్స్ హాస్పిటల్స్ రావాలి. అని నారా లోకేశ్ గారు పేర్కొన్నారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment