Nadendla Manohar : టీటీడీ లడ్డులో 233 కోట్ల కుంభకోణం.. వైసిపి వాళ్ళు చేయలేదని ఫేక్ ప్రచారం

టీటీడీ లడ్డులో 233 కోట్ల కుంభకోణం : జనసేన ఎమ్మెల్యే అలియాస్ కూటమి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు టీటీడీ లడ్డు కల్తీ విషయం గురించి జరిగింది. వైసీపీ వాళ్ళు తప్పు చేశామని కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ కూటమి మీద ఈరోజు ఆరోపణలు చేస్తున్నారని మనోహర్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

టీటీడీ లడ్డులో 233 కోట్ల కుంభకోణం

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి, మరి కేవలం కెమికల్స్ తోటి పామాయిల్ తో కలిసిన సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైసీపీ నాయకులు మొదలుపెట్టారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

దాన్ని క్షేత్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు విసృతంగా పార్టీ శ్రేణులు అందరిని తీసుకెళ్లమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోజు న NDDB రిపోర్ట్ బేస్ చేసుకొని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్దాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తున్నాం అని నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యానించారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment