- ఆడవాళ్ళని లొంగ దీసుకొని వాడుకొని వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే వెదవలు
- ఈవీఎం లు మేనేజ్ చేసుకొని 21 కి 21 సంకలు గుద్దుకోవటం కాదు
జనసేన అంతా చిల్లర దొంగలు : జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తల పైన మాజీ మంత్రి వైసిపి నాయకురాలు రోజా సెల్వమణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన వాళ్ళు అంతా చిల్లర వెదవలు. పార్టీ జెండా మోసే కూలీలు అని రోజా గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
జనసేన అంతా చిల్లర దొంగలు
జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు. ఆడవాళ్ళని లొంగ దీసుకొని వాడుకొని వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే వెదవలు. జెండా కూలీలు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా మోసే కూలీలు. వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది అని రోజా గారు పేర్కొన్నారు.
ఇది అధికారం ఉందా లేదా అని కాదు ప్రజల మీద అభిమానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పని చేయాలి. మేము ప్రతిపక్షం తరపున ప్రశ్నించే బాధ్యత గా నిలదీస్తున్నాం. మీ లాగా గెలిచి అమ్మాయిలతో కూర్చొని అస్లీల వీడియోలు చేయలేదు. గెలిచిన ఓడిన మేము ప్రజల్లో ఉన్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరెవరు మా గురించి మాట్లాడటానికి ఈవీఎం లు మేనేజ్ చేసుకొని 21 కి 21 సంకలు గుద్దుకోవటం కాదు. అని రోజా గారు వ్యాఖ్యానించారు.
