Jagan Fans : జగన్ కి వాటర్ బాటిల్ అందించిన అభిమాని.. వీడియో నెట్టింట వైరల్

జగన్ కి వాటర్ బాటిల్ అందించిన అభిమాని : మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటనలో భాగంగా ఆసక్తికర దృశ్యం ఎదురైంది. అదేంటంటే ఒక అభిమాని వాటర్ బాటిల్ ని జగన్ కి అందిస్తారు. ఆ వాటర్ బాటిల్ ని జగన్ పట్టుకొని తాగి ఆ అభిమానికి థాంక్స్ చెప్తాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

జగన్ కి వాటర్ బాటిల్ అందించిన అభిమాని

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లారు. గుంటూరు లో ఒక అభిమాని చేసిన పనికి అందరూ షాక్ అవుతారు. అదేంటంటే వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. అన్న నీళ్లు తాగు అంటూ జగన్ కు బాటిల్ అందించిన అభిమాని. అభిమాని ఇచ్చిన బాటిల్ ను పట్టుకొని, నీళ్లు తాగి అభిమానికి ధన్యవాదాలు చెప్పిన జగన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్న జగన్ అభిమానులు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment