జగనన్నకు బై చెప్పిన పయ్యావుల : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక అరుదైన దృశ్యం కెమెరా కళ్ళకు చిక్కింది. అది కాస్త సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో ఏంటంటే అసెంబ్లీకి జగనన్న తో సహా 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. జగనన్న అండ్ కో అసెంబ్లీ నుంచి బయటికి వెళ్తుంటే మంత్రి పయ్యావుల కేశవ్ గారు బై చెప్తున్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
జగనన్నకు బై చెప్పిన పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ప్రసంగించారు. అనంతరం జగనన్న అండ్ కో 10 గంటలకు ఎంటర్ అయ్యి 10:11 నిమిషాలకు బయటకు వెళ్లడం జరిగింది. ఈ 11 ఫాంటసీ ఏంటి జగనన్న అంటున్న నెటిజన్లు. అసెంబ్లీలో హైలైట్ అంటే జగనన్న అండ్ కో కి బై చెప్పిన పయ్యావుల కేశవ్. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
