Women Reacts To Ambati Comments On Chandrababu : చెప్పుతో కొట్టాలి ఆంబోతు ని.. అంబటి పై రెచ్చిపోయిన మహిళలు

  • చెప్పుతో కొట్టాలి ఆంబోతు ని
  • వైసిపి పార్టీ అనేది భూస్థాపితం
  • రాబోయే రోజుల్లో 11 కూడా రావు జీరోకి పడిపోతారు
  • జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈసారి ఎమ్మెల్యే సీటుకి కూడా అర్హుడు కాడు
  • వైసిపి పార్టీ అంటేనే విలువలు లేని పార్టీ
  • అంబటి రాంబాబు అంటేనే అచ్చోసిన ఆంబోతు

చెప్పుతో కొట్టాలి ఆంబోతు ని : మాజీ మంత్రి వైసిపి నాయకుడు అయిన అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు అలాగే చంద్రబాబు గారిని అభిమానించే వారందరు కూడా అంబటి వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు అంబటి రాంబాబు పై పీకల్లోతు కోపంలో ఉన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

చెప్పుతో కొట్టాలి ఆంబోతు ని

మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కొందరు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలుకి ఏనాడూ అయిన చంద్రబాబు నాయుడు ఒక్క మాట అంబటిని అన్నాడా, మీరు ఎన్ని మాటలు అన్నా ఒక్క మాట అన్న నోరు జారి మా ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని మిమ్మల్ని ఎప్పుడు అయిన అన్నార అని మహిళ వ్యాఖ్యానించారు.

మహిళలు మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు గారిని అమ్మకు అబ్బకు పుట్టావ అంటాడా అంబటి, ఆ నా కొడుకు అమ్మ అబ్బాకి పుట్టినోడయతే ఇలా మాట్లాడాడు. అంబటి కోసి కారం పెట్టాలి. బాబుగారు అంటే మాకు ఎంత గౌరవం ఆయన దేవుడితో సమానం ఆయన అనటానికివీడికి ఎన్ని దమ్ములు అసలుకి మా పార్టీ వాళ్ళు గమ్ముగా ఉండబట్టే సరిపోతుంది. లేకపోతె అంబటిని చెప్పు తీసుకోని కొట్టాలి.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

ఇంకా వైసిపి పార్టీ అనేది భూస్థాపితం అవ్వటమే కానీ ఇంకా పార్టీ అనేది వాళ్ళకి ప్రతిపక్షమే కాదు ఇంకా అసలు వైసీపీ అనేదే ఉండకుండా చేసుకోవడానికి వాళ్ళు అట్లా చేసుకున్నారు. ముందు ముందు రోజుల్లో వాళ్ళు అనేది అసలు మనుషులకు కూడా కనపడకుండా అయిపోతారు.

వైసిపి అనేది ఇప్పుడు 11 సీట్లకు వచ్చింది. రేపు ముందు ముందు రోజుల్లో ఆ 11 సీట్లకి జీరో కూడా రాకుండా అయిపోతారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈసారి ఎమ్మెల్యే సీటుకి కూడా అర్హుడు కాడు. ప్రజలు ఆ తీర్పే ఇస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాము.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారిని కేవలం ఒక మాట అన్నందుకే సొంత పార్టీ కార్యకర్తని సస్పెండ్ చేయించి అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

వైసిపి పార్టీ అంటేనే విలువలు లేని పార్టీ. అంబటి రాంబాబు అంటేనే అచ్చోసిన ఆంబోతు అన్నమాట. రోడ్డు మీద తెగ తిరుగుతున్నాడు. అంబటి గనుక మాకు కళ్ళకి కనిపిస్తే నడి రోడ్డు మీద మేమే నాలిక చీరి పడేస్తాం అని మహిళ పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహిళలు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు కనిపిస్తే పిచ్చి కొట్టుడు కొట్టేలా ఉన్నారు జనాలు.

Leave a Comment