చిరంజీవిని తిట్టించిన అంబటి రాంబాబు : మాజీ మంత్రి వైసిపి పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంబటి రాంబాబు చర్చ నడుస్తుంది. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంబటి రాంబాబు ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా దిగజారుడు రాజకీయాలు చేశారు. అందుకు సాక్ష్యం తెలుగు నటి జీవిత రాజశేఖర్. జీవిత గారితో చిరంజీవిని తిట్టామని అంబటి రాంబాబు అన్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చిరంజీవిని తిట్టించిన అంబటి రాంబాబు
హీరో రాజశేఖర్ హీరోయిన్ జీవిత గారు ABN రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు బాగోతాన్ని జీవిత గారు బట్టబయలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, జగన్ మరియు అంబటి రాంబాబు ఫోన్లు చేసి మమ్మల్ని ప్రెజర్ పెట్టి విజయవాడకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ని చిరంజీవిని తిట్టామని చెప్పింది అంబటి రాంబాబు. తిట్టేంత వరకు అంబటి రాంబాబు ఫోన్లు చేస్తూనే ఉన్నారని జీవిత గారు పేర్కొన్నారు.
