Margani Bharat : కుల దైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు డబ్బాలు.. 16 ఏళ్ల సీఎం కదా ఎన్ని ఆలయాలు కట్టారు

  • కుల దైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు డబ్బాలు
  • కృష్ణ పుష్కరాలకు 40 గుడుల్ని ద్వంసం చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు
  • ప్రపంచవ్యాప్తంగా 2500 దేవాలయాలను జగనన్న నిర్మాణం చేశారు
  • మేము చేసిన దాంట్లో వాళ్ళు 10% కూడా చేసి ఉండరు

కుల దైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు డబ్బాలు : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారిని ఉద్దేశించి వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామి మా కుల దైవం అని చంద్రబాబు డబ్బాలు కొడతాడు కదా, మరి ఆయన 16 ఏళ్ళు సీఎంగా ఉన్నారు ఎన్ని ఆలయాలు కట్టించారు. అని మార్గాని భరత్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

కుల దైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు డబ్బాలు

మా కుల దైవం వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటారు. మేము చేసిన దాంట్లో 10% ఆలయాలను అయిన నిర్మించారా అని ప్రశ్నిస్తున్నాను. కృష్ణ పుష్కరాలకు 40 గుడుల్ని ద్వంసం చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని భరత్ పేర్కొన్నారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

మాకు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన నమ్మకాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ తీసుకోని వచ్చారు. ఆ ట్రస్ట్ తో వచ్చిన ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా 2500 దేవాలయాలను జగనన్న నిర్మాణం చేశారు. చంద్రబాబు గారు 16 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు కదా ఆయన టైం లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని ఆలయాలు నిర్మాణం చేశారు. మేము చేసిన దాంట్లో వాళ్ళు 10% కూడా చేసి ఉండరు.

ప్రపంచవ్యాప్తంగా 2500 దేవాలయాలను జగనన్న నిర్మాణం చేశారు. అది హిందూ ధర్మం పై ఉన్న నమ్మకం. ఏజెన్సీ ఏరియాలు అయిన మారేడుమిల్లి రంపచోడవరం కొండ ప్రాంతాల్లో కూడా 5 కోట్ల రూపాయలతో దేవాలయాలు నిర్మాణం చేయించాం. అది హిందూ ధర్మం పైన నమ్మకం ఉంది కాబట్టి మేము చేయించాం. అని భరత్ తెలిపారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment