- అంబటి మాటలకు సూది దారం వేసి కుట్టాలి
- 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు
- ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఒక వరం
- అంబటి రాంబాబు మాట్లాడే మాటలకు నేను నా భర్త సూది దారం వేసి కుట్టాలి
అంబటి మాటలకు సూది దారం వేసి కుట్టాలి : మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకూ నేను ఎమ్మెల్యే కాకుండా సామాన్య మహిళగా వెళ్లి ఉంటె నేను నా భర్త అంబటి సూది దారం వేసి కుట్టేవాళ్ళం మాట్లాడకుండా అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
అంబటి మాటలకు సూది దారం వేసి కుట్టాలి
రాష్ట్ర సీఎం ఎందరో ఆరాధ్య దైవం ఒక 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న మహోన్నత వ్యక్తి. మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన మీరు ఔనన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఒక వరం. ఇంతవరకు అలాంటి రాజకీయ నాయకుడ్ని చూడరు. ఆయన మహర్షి అనే చెప్తాను. నేను ఒకటే చెప్తాను ఈరోజు నిజంగా నేను ఒక కార్యకర్త లాగే ఆలోచిస్తే, కేవలం అధినాయకుడు మీద ప్రేమతో గాని వెళితే ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక పబ్లిక్ రెప్రెసెంటేటివ్ గా కాకుండా నేను కేవలం ఇలానే వెళ్తే అంబటి రాంబాబు మాట్లాడే మాటలకు నేను నా భర్త సూది దారం వేసి కుట్టాలి అని గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.
